Pushpa 2 :దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా అల్లు అర్జున్: పుష్ప 2 కోసం 300 కోట్ల డిమాండ్
Pushpa 2 : వివరాలు తెలుగు సినిమా రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు అల్లు అర్జున్. తన ప్రతిభతోనే కాకుండా విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తాజాగా, పుష్ప 2: ది రూల్ కోసం 300 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచాడు. ఈ పారితోషికం ఆయనను షారూఖ్ ఖాన్, తలపతి విజయ్, ప్రభాస్ వంటి భారతీయ చిత్ర పరిశ్రమలోని మరెన్నో…