తిలక్ వర్మ అద్భుత శతకం|3వ T20I లో గెలిచిన టీం ఇండియా | India Vs South Africa |
India Vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో, చివరి టీ20 శుక్రవారం వాండరర్స్ లో జరగనుంది. India Vs South Africa:మ్యాచ్ సమ్మరీ మొదట బ్యాటింగ్ చేసిన భరత్, తిలక్ వర్మ అజేయంగా 107 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 పరుగులతో భారత్ 20 ఓవర్లలో 219/6…