Kichidi Recipe:కిచిడీ చాలా సులభంగా తయారు చేయడం తెలుసుకోండి
Kichidi Recipe: ముందుగా కావాల్సినవి తెల్సుకుందాం ఇప్పుడు తయారీ విధానం తెల్సుకుందాం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంట పాటు నానెట్టుకోవాలి. అంత లోపు కావలసిన వి అన్ని రెడీ గా కట్ చేసుకుని ఉంచుకోవాలి.