ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకుండానే పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసుకోండి :Google pay
Google pay ఒక కొత్త UPI feature ను విడుదల చేసింది ఇది online payments చేసే ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగం గా ఉంటుంది. ఈ ఫీచర్స్ ను ముఖ్యంగా మన ఇండియన్స్ ని దృష్టిలో ఉంచుకొని విడుదల చేసింది. ఇందులో మనం బ్యాంక్ అకౌంట్ లేకుండా అమౌంట్ ని సెండ్ చేయవచ్చు. కాబట్టి మీరు google pay users అయితే ఈ blog ని కచ్చితంగా చదవండి. ఈ ఫీచర్లో మనకు ఇష్టమైన వారికివారికి…