Google pay ఒక కొత్త UPI feature ను విడుదల చేసింది ఇది online payments చేసే ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగం గా ఉంటుంది. ఈ ఫీచర్స్ ను ముఖ్యంగా మన ఇండియన్స్ ని దృష్టిలో ఉంచుకొని విడుదల చేసింది.
Table of Contents
ఇందులో మనం బ్యాంక్ అకౌంట్ లేకుండా అమౌంట్ ని సెండ్ చేయవచ్చు. కాబట్టి మీరు google pay users అయితే ఈ blog ని కచ్చితంగా చదవండి.
ఈ ఫీచర్లో మనకు ఇష్టమైన వారికివారికి బ్యాంక్ ఖాతా లేకుండానే డిజిటల్ మనీని మన ఖాతా నుంచి పంపించవచ్చు. ఈ feature ను google pay కి కనెక్ట్ చేయడం ద్వారా మీకు ఇష్టమైన వారికి ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశాన్ని మీరు కల్పించవచ్చు. ఈ ఫీచర్లో google pay తమ యూపీఐ ఖాతాకు రెండు రకాల యూజర్స్ ని యాడ్ చేయడానికి అనుమతినిస్తుంది.
Google pay Partial delegation
ఈ ఫీచర్ ద్వారా primary గా ఉన్న యూపీఐ వినియోగదారుడు కి మాత్రమే ట్రాన్సాక్షన్స్ మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. కానీ సెకండరీ యూజర్స్ కి పేమెంట్ రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.
Google pay Full delegation
Primary వినియోగదారుడు monthly లిమిట్‌ని 15 వేలగా నిర్ణయించవచ్చు. అప్పుడు secondary వినియోగదారుడు ఆ లిమిట్‌ను ఒక నెలలో తిరిగి చెల్లించవచ్చు.
Google pay UPI voucher or e RUPI
ఇది ఒక రకమైన ప్రీపెయిడ్ ఓచర్ లాంటిది దీనిని మీరు మొబైల్ నెంబర్ కు లింక్ చేయచ్చు. ఈ వోచర్ ను మీరు ఎవరికైనా ఇవ్వచ్చు దీనిని వాళ్లు పేమెంట్స్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ లేకుండానే ఉపయోగించవచ్చు.