Bigboss telugu season 8 : బిగ్ బాస్ తెలుగు విన్నర్ ఎవరంటే…

బిగ్ బాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 విజేత గా నిలిచింది ఎవరంటే , నిఖిల్. రన్నర్ అప్ గా నిలిచింది గౌతమ్. టాప్ 5 గా బయటికి వచ్చింది అవినాష్.టాప్ 4 గా వచ్చింది ప్రేరణ.టాప్ 3 గా బయటికి వచ్చింది నబీల్.వీళ్ళని బయటికి పీల్చుకుని రావటానికి ఉపేంద్ర గారు,ప్రగ్య జైస్వాల్ గారు ఇంకా విజయ్ సేతుపతి గారు వచ్చారు. చీఫ్ గెస్ట్: ఇంక ఈ సారి చీఫ్…

Read More

Nov 8 వ తేది Big Boss Telugu హౌస్ లొ ఏవిక్షన్ పాస్ గెలిచింది ఎవరంటే…

Big Boss Telugu హౌస్ లొ ఎవిక్షన్ పాస్ గేల్చుకోవటం కోసం బిగ్ బాస్ పాము టాస్క్ ని పెట్టారు అందులో ఎవరి గుడ్లని ఐతే పాము లోపలకి వేసేస్తారో టాస్క్ లో నుంచి పక్కకు జరిగినట్లే ఈ టాస్క్ లొ అందరి గుడ్లు పాము లోపలికి వేసేయగా చివరగా మిగిలినది నబీల్ గుడ్డు మాత్రమే, ఇంతలో నిన్నటి episode ముగుస్తుంది. అయితే చివరగా మిగిలినది నబీల్ గుడ్డు మాత్రమే కాబట్టి నబీల్ కే ఎవిట్యక్షన్ పాస్…

Read More