Big Boss Telugu హౌస్ లొ ఎవిక్షన్ పాస్ గేల్చుకోవటం కోసం బిగ్ బాస్ పాము టాస్క్ ని పెట్టారు అందులో ఎవరి గుడ్లని ఐతే పాము లోపలకి వేసేస్తారో టాస్క్ లో నుంచి పక్కకు జరిగినట్లే
ఈ టాస్క్ లొ అందరి గుడ్లు పాము లోపలికి వేసేయగా చివరగా మిగిలినది నబీల్ గుడ్డు మాత్రమే, ఇంతలో నిన్నటి episode ముగుస్తుంది.
అయితే చివరగా మిగిలినది నబీల్ గుడ్డు మాత్రమే కాబట్టి నబీల్ కే ఎవిట్యక్షన్ పాస్ దక్కుతుంది అని అనిపిస్తుంది.