పరుగుల వరద సృష్టించిన సంజు శంసన్

సంజు సంసన్ సెంచరీ||భరత్ చేతిలో సౌత్ ఆఫ్రికా భారీ ఓటమి

సంజూ శాంసన్ వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. డర్బన్లో జరిగిన తొలి టీ20 లో సంజు శాంసన్ సెంచరీ, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ల అద్భుతమైన బౌలింగ్ తో భారత్ దక్షిణాఫ్రికాను 61 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు వరద తో, 202/8 కి చేరుకోవడానికి సహాయపడింది. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ ను చక్రవర్తి, బిష్ణోయ్…

Read More