ramgopal varma Telugu News

Ram Gopal Varma పై నమోదు అయిన కేసు విచారణ వేగవంతం

Ram Gopal Varma ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇతర తెలుగుదేశం పార్టీ సభ్యులతో పాటు పలువురు టీడీపీ నేతల పరువును రామ్‌గోపాల్‌ వర్మ దిగజార్చారంటూ టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో…

Read More