Kitchen cleaning tips and hacks: వంటగది చిట్కాలు

Kitchen cleaning tips and hacks: రోజు శుభ్రపరచడం : టాప్ కౌంటర్ శుభ్రంగా ఉంచుకోవటం: వంట చేసిన ప్రతీ సారి కౌంటర్ ను తడి బట్టతో గాని లేదా ఏదైనా క్లీనర్ తో స్ప్రే చేసి గాని తుడిచేయండి. అప్పుడు కౌంటర్ టాప్ చాల శుభ్రంగా ఉంటుంది.ఇలా మనం వంట చేసిన ప్రతీ సారి చేయడం వల్ల కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా నే కనపడుతుంది. కిచెన్ ఫ్లోర్ నీ శుభ్రంగా ఉంచుకోండి: కిచెన్ ఫ్లోర్ నీ…

Read More