Nutrients packed healthy bowl : కేవలం పెరుగు, oats ఉంటే చాలు టేస్టీ breakfast రెడీ చేసుకోండి| Oats Recipe
Nutrients packed healthy bowl :ఓట్స్ తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు,ఇప్పుడు పెరుగు తో చాలా టేస్టీ గా ఉండే రిసిపి ఎలా తయారు చేసుకోవాలో తెల్సుకుందాం. ఓట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని వెయిట్ లాస్ రిసిపి గా కూడా చేసుకుని తినొచ్చు. కావాల్సినవి (Nutrients packed healthy bowl) : తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ లో 1 కప్ పెరుగుని వేసుకోవాలి,oats వేసుకోవాలి,chia సీడ్స్ నీ కూడా…