Ayyppa Swamy History In Telugu | అయ్యప్ప స్వామి చరిత్ర: శబరిమల మహత్యం |
Ayyppa Swamy History In Telugu (శబరిమల పరిచయం): కేరళలోని పతనం తిట్ట జిల్లాలోని సహ్యాద్రి కొండల నడుమ ఉన్న శబరిమల, కేరళలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఆలయాలలో ఒకటి. ఇది 4,135 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం. అయ్యప్ప స్వామిని మణికందన్ లేదా మణికంఠన్ అని పిలుస్తారు. హరిహర పుత్రుడిగా పిలవబడే అయ్యప్ప, మహావిష్ణువు మోహినీ రూపం మరియు శివుడి కలయికలో పుట్టినవారు. అయ్యప్ప స్వామి అవతార నేపథ్యం మహిషి రాక్షసి వరదానం (Ayyppa Swamy…