కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా | how to do karthika pournami pooja at home|
కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా Karthika Pournami టైమింగ్స్ 2024 : ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15న తెల్లవారుజామున ఆరు గంటల 31 నిమిషములకు పూర్ణిమతి తీ ప్రారంభమవుతుంది ఈతిథి 16వ తేదీన తెల్లవారుజామున 3 గంటల రెండు గంటలకు ముగియనున్నది. పూజ చేసుకునేందుకు శుభ సమయం ఉదయం 8:46 నిమిషాల నుంచి పది గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. కార్తీక పౌర్ణమి పూజా…