బిగ్ బాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 విజేత గా నిలిచింది ఎవరంటే , నిఖిల్. రన్నర్ అప్ గా నిలిచింది గౌతమ్.
టాప్ 5 గా బయటికి వచ్చింది అవినాష్.టాప్ 4 గా వచ్చింది ప్రేరణ.టాప్ 3 గా బయటికి వచ్చింది నబీల్.వీళ్ళని బయటికి పీల్చుకుని రావటానికి ఉపేంద్ర గారు,ప్రగ్య జైస్వాల్ గారు ఇంకా విజయ్ సేతుపతి గారు వచ్చారు.
చీఫ్ గెస్ట్:
ఇంక ఈ సారి చీఫ్ గెస్ట్ గా వచ్చింది , మన రామ్ చరణ్ అన్న గారు. ఈయన తన గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు, అలాగే చీఫ్ గెస్ట్ గా కూడా వచ్చారు.ఈ సారి గ్రాండ్ ఫైనల్ మాత్రం ఏటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా అయిపోయింది అని అనిపించింది.
బిగ్ బాస్ షో లో కేవలం ప్రైజ్ మనీ కోసమే రారు.దీని వలన ఈ కంటెస్టెంట్స్ లైఫ్ ఏ చేంజ్ అయ్పోతుంది.అందరు సెలబ్రిటీస్ అయిపోతారు దెబ్బకి.
ప్రైజ్ మనీ ఎంత:
ఈ సారి సీజన్ లో మాత్రం అన్ని సీజన్స్ లో కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చారు.అది ఎంత అంటే 55lakhs అన్నమాట.ఇంకా అలాగే మారుతి కార్ ఒకటి.
ఎక్కడో గౌతమ్ గెలిచింటే బాగుండు అని చిన్న ఫీలింగ్ కలుగుతోంది.మీకు కూడా అలాగే అనిపించిందా.
కానీ గౌతమ్ కంటే నిఖిల్ ఏ బాగా గేమ్ ఆడాడు లెండి.నిఖిల్ ఏ అర్హుడు.