Winter hacks : ఈ చలికాలంలో మిమ్మల్ని ఇలా కాపాడుకోండి
Table of Contents
Winter detox
ఉదయం లేవగానే అల్లం టీ తాగండి
Shampoo hack
మీయొక్క షాంపు లోకి కొబ్బరినూనె ను జత చేయండి దీనివల్ల మీ జుట్టు smooth and shiny గా ఉంటుంది.
Dry lips remedy
పెదవుల పైన నెయ్యిని లేదా తేనెను గానీ అప్లై చేసుకోండి దీనివల్ల మీ పెదవులు చీలకుండా ఉంటాయి.
Dry hair remedy
మీ జుట్టు పొడి బారకుండా ఉండాలంటే బియ్యం కడిగిన నీటిని లేదా బియ్యం నానబెట్టిన నీటిని కండిషనర్ లాగా వాడండి అప్పుడు హెయిర్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి.
Glowing skin
గ్లోయింగ్ స్కిన్ కోసం ఏదైనా మసాజ్ ఆయిల్ లో అలోవెరా ని కలుపుకొని ఫేస్ అండ్ బాడీ కి అప్లై చేసుకోండి దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
Smooth feet
Vaseline ను పాదాలకు బాగా రాసుకుని సాక్స్ వేసుకోండి దీనివల్ల పాదాలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి.
Oil pulling
రోజు నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయండి ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది.
Winter tonic
పడుకునే ముందు దాల్చిన చెక్కతో కలిపిన పాలను తాగండి దీనివల్ల మంచి నిద్ర కలుగుతుంది.