టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
విద్వంసాత్మక ఆట:
తిలక్ వర్మ: 47 బంతుల్లో 120 నాటౌట్.
విద్వంసాత్మక ఆట:
సంజు శాంసన్: 56 బంతుల్లో 109 నాటౌట్.
భారత్ స్కోరు: 283/1
టీ20ల్లో టీమ్ ఇండియా కి
రెండవ అతి పెద్ద స్కోర్.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్:
18.2 ఓవర్లలో
148 పరుగులకే ఆలౌట్.
భారత బౌలర్లు:
అర్షదీప్ సింగ్: 3/20.
వరుణ్ చక్రవర్తి: 2/42.
అక్షర్ పటేల్: 2/6.
హార్దిక్ పాండ్యా, రమణ్‌దీప్ సింగ్,
రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
సిరీస్ భారత్ కైవసం :
సిరీస్ 3-1 తో భారత్ కైవసం
తిలక్ వర్మ (280 పరుగులు),
వరుణ్ చక్రవర్తి (12 వికెట్లు) సిరీస్ స్టార్ ప్లేయర్లు.