Did Samantha got emotional due to Nagachaithanya marriage ? 😥: సమంత గారు తన ఇన్స్ట స్టోరీ ఇలా పెట్టారు

Samantha got emotional due to Nagachaithanya marriage

సమంత గారు ఈ పేరు కి పరిచయం అవసరం లేదు కదా అంతా ఫేమస్ యాక్టర్ కదా మన సమంత అంటే.ప్రస్తుతం ఈవిడ పేరు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది.ఇలా ఎందుకు మారింది అంటే, నాగ చైతన్య శోభిత ల పెళ్లి వలన.

సమంత నాగ చైతన్య ల కళ్యాణం 2017 అక్టోబర్ 6th న జరిగిన విషయం మన అందరికీ తెలిసినదే, అప్పట్లో వీళ్ళ జోడి చాల ఎట్రాక్షన్ గా ఉండేది. మన టాలీవుడ్ లో నే బెస్ట్ జోడి ఏదంటే వీళ్ళదే అని చెప్పొచ్చు.

Did Samantha got emotional due to Nagachaithanya marriage?

అంతలోనే ఎవరి దిష్టి తగిలిందో ఏమో పాపం,వీళ్లు ఇద్దరు 2021 లో డివోర్స్ తీసుకొన్నారు.నాగ చైతన్య కూడా ఒక మంచి యాక్టర్ గా ఉన్నారు.ఈయన నాగార్జున గారి కొడుకు.

ఇప్పుడు 4 డిసెంబర్ 2024 న మళ్ళీ నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్నారు.శోభిత అనే ఆమెను ఈయన పెళ్లి చేసుకున్నాడు.ఈమె కూడా యాక్టర్ ఏ.

సమంత గారు ప్రస్తుతం తన instagram ద్వారా స్టోరీ లో ఒక పోస్ట్ నీ పెట్టారు ” No love like saasha love” అంటే ఆమే చాల బాధ తో ఉన్నట్లు అనిపిస్తుంది.

Saasha అంటే ఆమె పెంపుడు కుక్క అయినటువంటి కుక్క పేరు,ఇది నాగ చైతన్య గారు ,సమంత గారు ఇద్దరు కలసి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి కుక్క.

అంటే శాశ తనని ప్రేమిస్తున్నట్లు ఇంకెవరు తనని ప్రేమించలేదు అని ఆవిడ పేర్కొన్నారు.

Did Samantha got emotional due to Nagachaithanya marriage?

సమంత గారు ప్రస్తుతం బాలీవుడ్ లో మూవీస్ చేస్తూ చాల బిజీ గా ఉన్నారు.ఈవిడ నటించిన ” Citadel Honey Bunny ” webseries అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.

సమంత గారికి కేవలం యాక్టింగ్ ఏ కాకుండా ఇంకా చాల బిజినెస్ ను ఉన్నాయి,అవి ఇంటి అంటే saaki అనే website ఉంది,ఇందులో ఫ్యాషన్ డిజైనర్స్ దూస్తలని వీళ్లు విక్రయిస్తుంటారు.ఇంకా Ekam లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ నీ కూడా ఈమె ప్రరంభించారు.అలాగే prathyusha అనే ఫౌండేషన్ కూడా ఈవిడ ప్రారంభించారు.

సమంత గారు మెయాసిటోసిస్ అనే వ్యాధి తో కూడా బా పడుతున్నారు,అలాగే రీసెంట్ గా సమంత గారు తమ తండ్రి నీ కూడా కోల్పోయారు.నిజంగానే సమంతా గారికి ఇది చాల టఫ్ టైం అనే చెప్పాలి.

“Pushpa 2 సినిమా రివ్యూ”

Samantha’s Clothing Brand: Saaki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *