అనుష్క శెట్టి మూవీ సెట్ లో Prabhas
కొన్ని రోజుల క్రితం అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన చిత్రం ‘ఘాటి’ టీజర్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.తాజా సమాచారం ప్రకారం,’ఘటి’ చిత్రం సెట్లను ప్రభాస్ సందర్శించినట్లు చెబుతున్నారు.అనుష్క శెట్టి ‘భాగమతి’ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా ప్రభాస్ అనుష్కా సినిమా సెట్లలో కనిపించడం విశేషం. 2009 లో ‘బిల్లా’ సినిమా లో కలిసి నటించినప్పటి నుండి ,ప్రభాస్ మరియు అనుష్కా శెట్టి రిలేషన్షిప్ పుకార్లకు కేంద్రంగా ఉంది. ఇద్దరూ తాము కేవలం…